Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాసా ఉద్యోగం వదిలి ఐపీఎస్‌గా

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:37 AM జాతీయంGeneral
నాసా ఉద్యోగం వదిలి ఐపీఎస్‌గా - Udayam
నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసిన అనుకృతి శర్మ ఆ ఉద్యోగాన్ని వదిలి ఐపీఎస్ అధికారిగా మారారు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో ఐపీఎస్ సాధించారు. సంభాల్ జిల్లాలో రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ స్కామ్‌ను ఛేదించారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఏడాది 'హోం మంత్రి దక్షత మెడల్‌'తో సత్కరించింది.

Comments

G
Loading comments...