వార్తలకు తిరిగి వెళ్లండి

2027 జనవరి 1 నుంచి ఉత్తర రైల్వే పరిధిలోని 18 రైళ్ల సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగించి సాధారణ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చనున్నారు. నిర్ణీత వేగాన్ని అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ప్రయాణికులపై సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ భారం తగ్గనుంది. ఆయా రైళ్లకు కొత్త నంబర్లు కేటాయిస్తారు. ప్రయాణికులు కొత్త నంబర్లు, ఛార్జీల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలి.
Comments
Loading comments...

