వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి పేరుతో దీపావళికి రూ.8 వేల బోనస్ ఇస్తామంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీదని పీఐబీ హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని, ఓటీపీలు షేర్ చేయవద్దని సూచించింది.
అనుమానాస్పద సమాచారంతో ఆర్థిక నష్టాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. సందేహాలుంటే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ప్రజలను హెచ్చరించింది.
Comments
Loading comments...

