Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్డు పెంకులతో ఎన్నో ఉపయోగాలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:13 AM జాతీయంGeneral
గుడ్డు పెంకులతో ఎన్నో ఉపయోగాలు - Udayam
కోడి గుడ్డు పెంకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం, కార్బోనేట్ పుష్కలంగా ఉంటాయి. ఎండబెట్టి పొడి చేసిన పెంకులను మొక్కల మొదళ్లలో వేస్తే కాల్షియం అందుతుంది. వీటిని పాత్రలు శుభ్రం చేసే స్క్రబ్‌లా, మిక్సీ బ్లేడ్ల శుభ్రతకు, సింక్ దుర్వాసన తగ్గించడానికి ఉపయోగించవచ్చు. బల్లులను పారద్రోలుతాయని కూడా చెబుతారు.

Comments

G
Loading comments...