Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు కాల్పుల ఘటనపై హైకోర్టులో పిటిషన్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:38 AM అనంతపురంGeneral
రాప్తాడు కాల్పుల ఘటనపై హైకోర్టులో పిటిషన్ - Udayam
అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పుల వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. ఈ ఘటనపై విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితుడిని ఆస్పత్రికి ఈడ్చుకెళ్లడం, ఆరు రౌండ్ల కాల్పులు, ముఖంపై గాయాలు వంటి అంశాలపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలతో విచారణ జరపాలని కోరారు.

Comments

G
Loading comments...