Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాష్ట్రంలో 2025 ఓటర్ లిస్టుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 11:15 PM విశాఖపట్నంGeneral
ఏపీ రాష్ట్రంలో 2025 ఓటర్ లిస్టుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం - Udayam
ఏపీ రాష్ట్రంలో 2025 ఓటర్ లిస్టుతో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ అక్టోబర్ 3వ తేదీన సర్ ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేయనుంది. ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఇతర ఏర్పాట్లను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో సెప్టెంబర్ 3వ తేదీలోగా జాబితాను ప్రచురించాలని సిబ్బందికి ఆదేశించారు.

Comments

G
Loading comments...