వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ మహిళా కమిషన్ మంగళగిరి కార్యాలయంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్లే ఏరియా, లైబ్రరీని ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ప్రారంభించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వీటిని సమకూర్చింది.
కుటుంబ సమస్యలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చే సమయంలో పిల్లలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడానికే ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

