Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే ఊరుకోం

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 8:19 AM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే ఊరుకోం - Udayam
తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కృష్ణా బేసిన్ నీళ్లపై ఏపీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాలమూరును ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

Comments

G
Loading comments...