Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసినవిశాఖ.జీవీఎంసీ ఉద్యోగులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 14, 2026 8:19 AM విశాఖపట్నంGeneral
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసినవిశాఖ.జీవీఎంసీ  ఉద్యోగులు - Udayam
ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల నుంచి తమను మినహాయించాలంటూ జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు చేపట్టిన పోరాటం ఇప్పుడు బెజవాడకు చేరింది. జీవీఎంసీ ఏర్పడిన చట్టంలోని సెక్షన్లను చూపిస్తూ ఉన్నతాధికారులకు ఇప్పటికే లేఖలు రాసిన ఉద్యోగులు తాజాగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి విజయవాడలోని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లును కలుసుకున్నారు. విశాఖ జీవీఎంసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గున్నారు...

Comments

G
Loading comments...