వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో జరిగిన ఏపీ ఎన్జీవో విజయోత్సవ ర్యాలీలో పత్తికొండ, ఆదోని తాలూకా నాయకులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, జనరల్ సెక్రెటరీ డీవీ రమణ పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ కమిటీ, రెండు డీఏలు, పెన్షన్‌దారులకు క్వాంటమ్స్, ఉద్యోగులకు సరెండర్ లీవ్ తదితర ప్రయోజనాలు కల్పించిన రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని సన్మానించి, నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

