వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. ఏనుగులను ఒడిశా వైపు తరలించే చర్యలకు అక్కడి గ్రామస్థులు అడ్డంకులు కలిగిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఒడిశా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించి, రైతుల ప్రాణాలు, పంటలను కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

