ఏనుగుల కోసం ప్రత్యేక వంతెనలు

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొగిలిఘాట్ వద్ద ఏనుగులు స్వేచ్ఛగా సంచరించేందుకు నిర్మిస్తున్న రెండు అండర్‌పాస్ వంతెనలు దాదాపు పూర్తికావచ్చాయి.
వాహనాల శబ్దాలతో ఏనుగులు, ఇతర వన్యప్రాణులు భయపడకుండా వంతెనల వద్ద సుమారు 7 కిలోమీటర్ల మేర సౌండ్ బారియర్స్ ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...
