Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూరు PHC లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:27 PM ఖమ్మంతెలంగాణ
ఏన్కూరు PHC లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ - Udayam
ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రదీప్‌బాబు శుక్రవారం తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, వైద్య రికార్డులను పరిశీలించిన ఆయన సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులకు ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...