వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్లో అక్టోబర్ 31న నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు నారాయణపురం మండల సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి-లింగస్వామి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాలుగో వార్డు సభ్యుడు సూరపల్లి వెంకటేష్, పాలకవర్గ సభ్యులు ఆమెను సన్మానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలకు సర్పంచ్ ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

