వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలం జీనుగుర్తి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రం సహా పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, బాగయ్యలతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

