వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ రిక్రూట్‌మెంట్–2026 నోటిఫికేషన్‌ను సవరించి ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో–49 అమలు చేయాలని TAGS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ ఆదిలాబాద్‌లో డిమాండ్ చేశారు. 75 శాతం ఉద్యోగాలు ఆదివాసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరారు.
జీవో–3ను పునరుద్ధరించాలని, 5వ షెడ్యూల్ హక్కుల పరిరక్షణకు సెప్టెంబర్ 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

