Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈఈ పరీక్ష వాయిదా వేయాలని నిరసన

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:57 AM హైదరాబాద్General
ఏఈఈ పరీక్ష వాయిదా వేయాలని నిరసన - Udayam
హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ బోర్డు వద్ద సివిల్ ఇంజనీర్లు నిరసన చేపట్టి వినతిపత్రాలు అందజేశారు. ఆర్‌అండ్‌బీ ఏఈఈ పరీక్షను నవంబర్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించగా, అదే రోజుల్లో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఉన్నాయని తెలిపారు. దీంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని, పరీక్ష తేదీలను వెంటనే మార్చాలని కోరారు.

Comments

G
Loading comments...