Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎన్‌యూలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:30 PM గుంటూరుGeneral
ఏఎన్‌యూలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ - Udayam
ఆచార్య నాగార్జున వర్సిటీ సీఆర్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణలో మూడో రోజు విద్యార్థులకు 12 రకాల పరికరాల టూల్ కిట్లను అందజేశారు. శిక్షణార్థులు క్రమశిక్షణతో మెళకువలు నేర్చుకోవాలని సీఆర్‌ఎస్ డైరెక్టర్ ఆచార్య బబిత సూచించారు. ఫోన్ విప్పడం, బిగించడం, డిస్‌ప్లే, బ్యాటరీ అమర్చడం, టెంపర్డ్ గ్లాస్ వేయడంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...