Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16న ఏడుపాయల దేవస్థానంలో వేలం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:13 AM మెదక్General
16న ఏడుపాయల దేవస్థానంలో వేలం - Udayam
ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానంలో వివిధ హక్కుల కేటాయింపునకు ఈనెల 16న సీల్డ్ టెండర్లతో పాటు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. కొబ్బరికాయలు, ఒడిబియ్యం, చీరలు, తలనీలాలు, పూజా సామగ్రి సేకరణతో పాటు ఎగ్జిబిషన్, చెప్పుల స్టాండ్ నిర్వహణ హక్కులకు వేలం చేపట్టనున్నారు. టెండర్ షెడ్యూల్స్ ఈనెల 14 నుంచి 16 వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని, 16న మధ్యాహ్నం 12.30 గంటలకు వేలం నిర్వహిస్తామని ఈఓ తెలిపారు.

Comments

G
Loading comments...