వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణం గుండా వెళ్తున్న తల్వెద, వెంగ్వాపేట, లంగ్డాపూర్, ఆలూర్ గ్రామాల ప్రధాన రహదారిపై గోతులు ఏర్పడి ప్రమాదాన్ని చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు, స్థానికులు వాపోతున్నారు.
గత ఏడాది కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బీటీ రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకు బీటలు వారి గోతులు ఏర్పడ్డాయన్నారు. రాత్రి సమయాలలో తారు రోడ్డుపై పడ్డ గోతులు కల్పించగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.
Comments
Loading comments...

