Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాది గడిచినా అందని పరిహారం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:45 AM ఆదిలాబాద్General
ఏడాది గడిచినా అందని పరిహారం - Udayam
గుడిహత్నూర్ పీహెచ్‌సీలో గతేడాది ప్రసవ సమయంలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి శిశువు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్.. బాధిత తల్లి పాయల్ జాదవ్‌కు రూ.50 వేల పరిహారం చెల్లించాలని 2025 నవంబర్ 7న ఆదేశించింది. అయితే, ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...