వార్తలకు తిరిగి వెళ్లండి
బోధన్ రాజుపల్లి గ్రామంలోని సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి వర్ధంతిని నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యుడు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థుల కోసం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

