Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా బోనాల శ్రీనాథ్

Follow Udayam on Google
madhu Sep 07, 2026 10:47 PM ములుగుGeneral
ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా బోనాల శ్రీనాథ్ - Udayam
ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా బోనాల శ్రీనాథ్‌ను నియమితులయ్యారు. ఖమ్మంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, నాయకత్వ లక్షణాల పెంపునకు కృషి చేస్తానని శ్రీనాథ్ తెలిపారు. సోమవారం రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...