Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా 25వ మహాసభను జయప్రదం చేయాలని పిలుపు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 18, 2026 2:30 PM ఖమ్మంGeneral
ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా 25వ మహాసభను జయప్రదం చేయాలని పిలుపు - Udayam
చింతకాని మండలం కోదుమూరులో ఈ నెల 21న నిర్వహించనున్న ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా 25వ మహాసభను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించి మహాసభ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని దండి సురేష్, గోవిందరావు, జితేందర్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...