Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటీయూసీ విశాఖ జిల్లా మహాసభల ఎజెండా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 12:27 PM విశాఖపట్నంGeneral
ఏఐటీయూసీ విశాఖ జిల్లా  మహాసభల ఎజెండా - Udayam
కేంద్రం లో మోడీ, రాష్ట్రంలో బాబు శ్రామిక వర్గాన్ని బానిసలుగా మారుస్తున్న విధానాలపై జిల్లా స్థాయిలో ఏఐటీయూసీ శ్రేణులను పోరాటాల సన్నద్ధ ఎజెండా తో జరిగే జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ ఎస్ జె అచ్యుత రావు అన్నారు. సెప్టెంబరు 19,20 వ తేదీల్లో గాజువాక లో జరిగే మహాసభల గోడపత్రికను గాంధీ విగ్రహం వద్ద జిల్లా ఆఫీసు బేరర్లు ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...