వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సెప్టెంబర్ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించే ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు.
ప్రజా నాట్యమండలి శిక్షణ ముగింపులో ఆయన మాట్లాడారు. 6న భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయన్నారు. బుర్రకథ, ఒగ్గుకథల ద్వారా ఏఐటీయూసీ పోరాటాలను జనాల్లోకి తీసుకెళ్లాలని కళాకారులకు సూచించారు.
Comments
Loading comments...

