వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో జరిగిన ఏఐటీయూసీ జగిత్యాల జిల్లా 4వ మహాసభలో కార్మిక సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్‌తో పాటు కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడిగా ఏషవేని గణేష్, ప్రధాన కార్యదర్శిగా ఎండి ముక్కురం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వెన్న మహేష్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

