Udayam Digital
Menu

ఏఐను గుడ్డిగా నమ్మొద్దు: సీజేఐ!

Shruthi Nov 22, 2026 7:43 AM హైదరాబాద్General
ఏఐను గుడ్డిగా నమ్మొద్దు: సీజేఐ! - Udayam Digital
న్యాయ విద్య అంతిమ లక్ష్యం ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఈఏ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ న్యాయ విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ, పేదలకు న్యాయ సహాయం అందించడంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...