Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి అరెస్టు

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 10:44 AM కామరెడ్డిGeneral
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి అరెస్టు - Udayam
నిజామాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురాం నాయక్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రఘురాం నాయక్ మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎటువంటి కార్యక్రమానికి పిలుపు ఇవ్వకపోయినా పోలీసులు ఇంటికి వచ్చి బలవంతంగా అరెస్టు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆరోపించారు.

Comments

G
Loading comments...