Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ రంగానికి నిపుణుల కొరత

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:11 PM జాతీయంవాణిజ్యం
ఏఐ రంగానికి నిపుణుల కొరత - Udayam
భారత్‌లో ఏఐ రంగం వృద్ధికి నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ప్రధాన అవరోధంగా మారిందని ది డైలాగ్‌ అధ్యయనం వెల్లడించింది. 47.2 శాతం మంది ఇదే కీలక సవాలని పేర్కొన్నారు. డేటా వినియోగంలో ఏకరీతి ప్రమాణాలు లేకపోవడం ప్రధాన సమస్యని 63.2 శాతం డెవలపర్లు తెలిపారు. 96.2 శాతం మంది ఓపెన్‌ సోర్స్‌ సాధనాలపై ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...