Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ డ్యాన్స్ వీడియోపై విస్మయం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:48 AM జాతీయంGeneral
ఏఐ డ్యాన్స్ వీడియోపై విస్మయం - Udayam
కేరళ సీఎం వీడీ సతీశన్‌ విద్యుత్ ఉద్యోగులతో డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఏఐతో రూపొందించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మోహన్‌లాల్, విజయ్ కంటే తానే బాగా డ్యాన్స్ చేసినట్లు టెక్నాలజీ చూపించిందని నవ్వుతూ చెప్పారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు చట్టాలు కఠినతరం చేయాలన్నారు.

Comments

G
Loading comments...