Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ డ్రోన్లతో ఆకాశ నిఘా

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:31 AM హైదరాబాద్General
ఏఐ డ్రోన్లతో ఆకాశ నిఘా - Udayam
గణేశ్‌ శోభాయాత్రలో భద్రత కోసం మల్కాజిగిరి పోలీసులు కృత్రిమ మేధస్సుతో కూడిన అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఆకాశం నుంచి నిఘా పెట్టే ఈ డ్రోన్లు అసాధారణ కదలికలను గుర్తించి రియల్‌టైమ్‌లో కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం అందిస్తాయి.

Comments

G
Loading comments...