Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ భద్రతపై కొత్త చర్చ!

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 6:34 AM అంతర్జాతీయంGeneral
ఏఐ భద్రతపై కొత్త చర్చ! - Udayam
కృత్రిమ మేధ వ్యవస్థలు ప్రమాదకరంగా మారితే ఆపేందుకు 'కిల్‌ స్విచ్‌' తప్పనిసరి చేయాలని ఆంథ్రోపిక్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతమై మానవాళికి ముప్పుగా మారకుండా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు రూపొందించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...