వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం కుంభకోణం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో మంగళవారం వర్చువల్‌గా కోర్టులో హాజరుపరచగా ఈ నిర్ణయం తీసుకుంది.
కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆగస్టులో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్‌కు అప్పగించారు.
Comments
Loading comments...

