Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 12, 2026 4:20 PM ఖమ్మంGeneral
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్ - Udayam
విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని ఏఐఎస్ఎఫ్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. ఖమ్మం నగరంలోని ఉమెన్స్‌ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్‌ 91వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడిన శివరామకృష్ణ అన్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...