వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా "విద్య... వసతి... వికాసం" కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు.
జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో ఫర్నిచర్, వాషింగ్ మెషీన్లు, ఆధునిక విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన వంటశాల పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

