వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర విభాగ విశ్రాంత ఆచార్యులు గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో డా. గొర్రె డెబోరా కృపా రాణి రచించిన ‘Education, Equity and Growth – An Analytical Study of Telangana’ పుస్తకాన్ని వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో తెలంగాణ నేపథ్యంలో విద్య, సమానత్వం, ఆర్థికాభివృద్ధి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను విశ్లేషించినట్లు గడ్డం భాస్కర్ తెలిపారు.
Comments
Loading comments...

