వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లేడ్ మండలం ఎదిర శివారులోని చెరువు తూమును ఇరిగేషన్ అధికారులు మూసివేశారు. చెరువులోని కొద్దిపాటి నీరు వృథాగా బయటకు వెళ్తోందని గ్రామస్థులు చేసిన విజ్ఞప్తితో అధికారులు స్పందించారు.
సర్వే నం. 545లోని 140 ఎకరాల చెరువులో మిగిలిన నీరు పశువుల దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడుతోందని గ్రామస్థులు తెలిపారు. నీటి వృథాను అరికట్టి జలవనరులను పరిరక్షించాలని కోరారు.
Comments
Loading comments...

