Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడులో నిమజ్జన వేళ దాడి

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:49 PM పల్నాడు General
ఎడ్లపాడులో నిమజ్జన వేళ దాడి - Udayam
ఎడ్లపాడు మండలం లింగారావుపాలెంలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా పాతకక్షలతో ఇద్దరిపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కావట్టి మస్తానయ్య, నవీన్, అభిలాష్, మోహన్‌రావు కలిసి గోరంట్ల భరత్ వాసు, గంగయ్యలపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.

Comments

G
Loading comments...