వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించారు.
2025-26లో భారత్ ఇరాన్‌కు 1.25 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అమెరికా ఆంక్షలు కఠినమైతే భారత ఔషధ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులపై కొంత ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

