Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ECILలో చిట్యాల ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించిన బండారి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 12:51 PM హైదరాబాద్General
ECILలో చిట్యాల ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించిన బండారి లక్ష్మారెడ్డి - Udayam
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ECIL క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న ఆమె కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ నాయకులతో కలిసి ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, వంజరి ప్రవీణ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...