వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : ఈసీఐఎల్ బస్టాండ్‌లో ఉదయం వేళల్లో విద్యార్థులు, ప్రయాణికులతో తీవ్ర రద్దీ నెలకొంటోంది.
బస్సుల కోసం వృద్ధులు, మహిళలు ఎండలో వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బస్టాండ్‌ను విస్తరించాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

