వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు . పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు .
ఎచ్చెర్ల సాగునీటి సమస్యలు , తోటపల్లి కాలువల పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు .
Comments
Loading comments...

