Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల ప్రజలకు ఎమ్మెల్యే ఈశ్వర్‌రావు కృతజ్ఞతలు

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 6:38 PM శ్రీకాకుళంGeneral
ఎచ్చెర్ల ప్రజలకు ఎమ్మెల్యే ఈశ్వర్‌రావు కృతజ్ఞతలు - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా పిఎం నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు,పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఎన్.ఈశ్వర్‌రావు ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు,ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తల సహకారంతో సభ విజయవంతమైందన్నారు.కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు శ్రమించిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...