వార్తలకు తిరిగి వెళ్లండి
ఈసీ షాక్: కవిత కొత్త పార్టీకి బ్రేక్

Photo Gallery
కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసిన 'టీఆర్ఎస్' పార్టీ పేరుపై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బీఆర్ఎస్‌తో సహా పలు పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఈ పేరును మార్చుకోవాలంటూ ఈసీ ఆమెకు తాజాగా లేఖ పంపింది.
ఈ క్రమంలోనే రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితను ఆదేశించింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ దరఖాస్తును పూర్తిగా క్లోజ్ చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...