Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో ఎబోలా అలర్ట్

Follow Udayam on Google
Rohit Singh May 28, 2026 3:14 PM జాతీయంGeneral
గుజరాత్‌లో ఎబోలా అలర్ట్ - Udayam
ఆఫ్రికా దేశాల నుండి వచ్చిన ఓ వ్యాపారవేత్తకు ఎబోలా లక్షణాలు కనిపించడంతో గుజరాత్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆ వ్యాపారవేత్తతో పాటు సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురిని అధికారులు అహ్మదాబాద్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అందరి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...