Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా, టిబెట్, నేపాల్‌లో వరుస భూకంపాలు.. 4.5 తీవ్రతతో ప్రకంపనలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 4:03 PM జాతీయంGeneral
చైనా, టిబెట్, నేపాల్‌లో వరుస భూకంపాలు.. 4.5 తీవ్రతతో ప్రకంపనలు - Udayam
చైనా, టిబెట్, నేపాల్‌ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించాయి. చైనాలో అత్యధికంగా 4.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. టిబెట్‌లో 4.2, నేపాల్‌లో 3.4 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ఈ వరుస ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...