Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో మళ్లీ భూకంపం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jun 28, 2026 12:00 PM జాతీయంGeneral
జపాన్‌లో మళ్లీ భూకంపం - Udayam
జపాన్‌ను భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం ఉదయం అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కి.మీ లోతులో 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ విభాగం (JMA) వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రకంపనలు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే సునామీ హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదు.

Comments

G
Loading comments...