Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో భారీ భూకంపం: 13 మంది మృతి

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Jul 29, 2026 11:29 AM అల్ ఇండియా అంతర్జాతీయ
జపాన్‌లో భారీ భూకంపం: 13 మంది మృతి - Udayam Digital
దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపంలో మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది మృతి చెందారని ప్రధాని సనాయి తకాయిచి తెలిపారు. కషీమా పట్టణంలో ఓ షాపింగ్ మాల్ కూలడంతో పాటు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు.

Comments

G
Loading comments...