వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్‌పల్లి మండలం వరదవెల్లి వైకుంఠధామం సమీపంలో ఉప కాలువ మట్టిని రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రైల్వే పనుల పేరుతో నామమాత్రపు అనుమతులు పొంది, వాటికి మించి మట్టిని వెంచర్లు, భవన నిర్మాణాలకు తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు.
ఘటనపై విచారణ జరిపి, అనుమతులకు మించి మట్టి తరలించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఈఈ బాలకృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

